Ulavapalla Village

Ulavapalla Village Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ulavapalla Village, Ulavapalla village, Dagadarthi Mandal, Nellore.

Wishing you and your family abundant happiness, peace, and prosperity on this auspicious occasion. 🙏✨Happy Ganesh Chatur...
27/08/2025

Wishing you and your family abundant happiness, peace, and prosperity on this auspicious occasion. 🙏✨
Happy Ganesh Chaturthi! 🪔🐘 ☮️

The clock has stopped ticking.The Titan passes away.  🙏💔🇮🇳 India has lost a great leader today. Ratan Tata Sir was not j...
09/10/2024

The clock has stopped ticking.The Titan passes away.
🙏💔🇮🇳 India has lost a great leader today. Ratan Tata Sir was not just a business icon but a symbol of kindness and integrity. His work in business and helping others will continue to inspire us all.Your legacy will live on💔
🙏🙏🙏

24/03/2023

Ulavapalla Village

"...ఉలవపాళ్ళ..."
మనందరికీ జన్మనిచ్చిన సొంత ఊరు..!
మరెందరికో అశ్రయమిస్తున్న ఒక చిన్న గ్రామం పేరు..!!

"...ఉలవపాళ్ళ..."
జీవి తొలి ప్రస్థానమైన మనందరి పుట్టుకా ఇక్కడే...!
జనుల చివరి ప్రస్థానమైన మరణం సైతం ఇక్కడే.!!

"...ఉలవపాళ్ళ..."
గతించిన మన బాల్యం తాలూకూ జ్ఞాపకాలూ ఇక్కడే.!
గర్విస్తున్న వర్తమానం తాలూకూ గుర్తులూ ఇక్కడే..!!

"...ఉలవపాళ్ళ..."
జీవిత చరమాంకంలో ఎదురు కాబోతున్న మన చివరి క్షణాలూ ఇక్కడే..!
మరణం ముంగిట మూలుగుతూ ముగిసే చిట్ట చివరి చేదు గడియలూ ఇక్కడే..!!

నిజానికి పైవన్నీ ఈ నేలలోనే...!
న్యాయంగా ప్రతీదీ ఈ మట్టిలోనే....!!

"...ఉలవపాళ్ళ..."
జాతికే జవసత్వాలు అందిస్తున్న ఒక గొప్ప జాతీయ రహదారి చేసే ప్రయాణంలో ఈ ఊరొక మజిలీ..!
'దక్షణ మధ్యమానికే' తలమానికమైన ఒక గొప్ప సుదీర్ఘ రైలు మార్గం ద్వారా జరుగు వాణిజ్యంలో ఈ ఊరొక వాటాదారు...!!

"...ఉలవపాళ్ళ..."
"జాతి కేంద్రం నుంచి - జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు తగ్గిన సమయం...!
ప్రగతి వేగాన్ని ప్రేరేపించే పారిశ్రామిక పవనం...!!

ఇది నమ్మిన 'రాష్ట్ర ప్రభుత్వం'...!
నిర్మింప తలపెట్టిన "దామవరం" నూతన దేశీయ విమానాశ్రయం...!!

ఇవన్నీ ఈ ఊరికి కొన్ని క్రోసుల దూరమే...!
ఇదంతా ఈ నేలకి కొన్ని క్షణాల ప్రయాణమే...!!

"...ఉలవపాళ్ళ..."
సొంత రైతుల అవసరాలనే కాక! పొరుగు రైతుల కడగండ్లను సైతం.. తేలికగా తీర్చగలుగు సువిశాల సుందర 'రామన్న' చెరువున్న అందాల గ్రామం...!
పచ్చని పైరుకు - పగిలిన పుడమికే కాక! ప్రతీ రైతుకు ప్రాణ ప్రదమైన పాడి పశువులకు జలామృతాన్నిచ్చు ఓ గొప్ప జలచరాల జీవనాధారం...!!

"...ఉలవపాళ్ళ..."
కోన మాటున దాగిన జీవులకు ఆహారం ను...!
కొమ్మల చాటున చేరిన జంతువులకు ఆవాసం ను...!!
ప్రతీ ప్రాణికి ప్రాణ వాయువు ను...!
పచ్చని ప్రకృతికి పవిత్ర పారవశ్యం ను...!!
కష్టించే కూలీలకు కట్టెను..!
కాపాడే పుడమి చేతికి ఒక గట్టి పట్టును..!!
అందిస్తున్న ఈ ఊరి అడవి తల్లి..!
ధరణి కన్న ఓ ఆకుపచ్చని సౌందర్య వంతమైన బంగారు తల్లి..!!

ఇన్నిచ్చిన నీ ఊరికి నువ్వేమిస్తావ్ బిడ్డ...?

ఆశతో నిండిన అవినీతి సంకెళ్లనా..?
ఆశయంతో కూడిన అభివృద్ది మణి మకుటపు ఆకుపచ్చని కాంతులనా..??

అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి బిడ్డా...!
అవన్నీ నీ ఊహల్లోనే ఉన్నాయి...!!

Written By: మనోజ్ కుమార్. యర్రంశెట్టి.

01/01/2023
Sadly enough, the most painful goodbyes are the ones that are left unsaid and never explained,We all missing you Sir.
21/02/2022

Sadly enough, the most painful goodbyes are the ones that are left unsaid and never explained,
We all missing you Sir.

12/09/2021

Vinayaka Nimarjan celebrations in village

మా ఊరి వినాయకుడు
12/09/2021

మా ఊరి వినాయకుడు

దగదర్తి మండలం ఉలవపాళ్ళ హైవే పక్కనే ఉన్న రజకుల స్థలాలను రజకులకే కేటాయించాలని రాష్ట్రరజక నాయకుల డిమాండ్Rajaka's Community ...
06/09/2021

దగదర్తి మండలం ఉలవపాళ్ళ హైవే పక్కనే ఉన్న రజకుల స్థలాలను రజకులకే కేటాయించాలని రాష్ట్రరజక నాయకుల డిమాండ్
Rajaka's Community

https://www.youtube.com/watch?v=ZYVDNh3Gp54&ab_channel=CMDNews

★★★★★ · Laundry service

దగదర్తి మండలం ఉలవపాళ్ళ హైవే పక్కనే ఉన్న రజకుల స్థలాలను రజకులకే కేటాయించాలని రాష్ట్రరజక నాయకుల డిమాండ్Rajaka's Community ...
31/08/2021

దగదర్తి మండలం ఉలవపాళ్ళ హైవే పక్కనే ఉన్న రజకుల స్థలాలను రజకులకే కేటాయించాలని రాష్ట్రరజక నాయకుల డిమాండ్
Rajaka's Community

https://www.youtube.com/watch?v=ZYVDNh3Gp54&ab_channel=CMDNews

దగదర్తి మండలం ఉలవపాళ్ళ హైవే పక్కనే ఉన్న రజకుల స్థలాలను రజకులకే కేటాయించాలని రాష్ట్రరజక నాయకుల డిమాండ్Rajaka's Community ...
30/08/2021

దగదర్తి మండలం ఉలవపాళ్ళ హైవే పక్కనే ఉన్న రజకుల స్థలాలను రజకులకే కేటాయించాలని రాష్ట్రరజక నాయకుల డిమాండ్
Rajaka's Community

మీ వివాహాది శుభకార్యములకు అందముగా వీడియో ఫొటోస్ తీయబడును సంప్రదించండి మధు స్టార్ స్టూడియో ;తులసి హోటల్ ఎదురుగ....

Address

Ulavapalla Village, Dagadarthi Mandal
Nellore
524152

Telephone

+919441937817

Website

Alerts

Be the first to know and let us send you an email when Ulavapalla Village posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ulavapalla Village:

Share